అమెరికా ప్రస్తుతం విక్రయిస్తున్న ఐఫోన్లలో అత్యధికం భారత్ తో తయారు చేసినవేనని యాపిల్ సీఈఓ టీమ్ కుక్ వెల్లడించారు. ఐప్యాడ్స్, ఇతర డివై జు వియత్నాం నుంచివస్తున్నాయని ఆయ న తెలిపారు. ప్రధానంగా ట్రంప్ సుంకాల ప్రభావాన్ని తగ్గిం చుకునేందుకు యాపిల్ కంపెనీ ప్రయత్నిస్తోందని చెప్పారు. ఈ సంవ త్సరం మొదటి త్రైమాసిక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. యాపిల్ ఆదా యాలు వాల్ స్ట్రీట్ అంచనాలను అధిగమించాయి. ఐఫో నకు అధిక డిమాండ్ ఉండడమే ఇందుకు కార ణం. రెండో త్రైమాసంలో కూడా ట్రంప్ టా రిఫ్ లు పరిమిత ప్రభావాన్ని చూపించే అవ కాశం ఉందని కంపెనీ తెలిపింది. ట్రంప్ ుం కాలు తమ సప్లయ్ చైను దెబ్బతీసే అవ కాశం ఉందని తెలిపింది. సుంకాల వల్ల కంపె నీపై 900 మిలియన్ డాలర్ల మేర ప్రభావం పడనున్నట్లు కంపెనీ సీఈఓ టిమ్ కుక్ తెలిపారు.
అమెరికా, చైనా భారీ స్థాయిలో పర స్పర సుంకాలు విధించుకోవడంతో ఇరు దేశాల మధ్య వాణిజ్య యుద్ధం ప్రారంభమైంది. ఈ క్రమంలోనే టారిఫ్ల నుంచి తప్పించుకునేందుకు యాపిల్ ప్రత్యా మ్నా య మార్గాలను వెతుకుతోంది. ప్రస్తుతానికి ప్రతీకార సుంకాల నుంచి ట్రంప్ స్మార్ట్ ఫోన్లు, కంప్యూటర్లు, సెమీ కండక్టర్లను మిన హాయించారు. ముందు జాగ్రత్తగా యాపిల్ భారత్ లో ఐఫోన్ల ఉత్పత్తిని పెంచుకునేందు కు ప్రయత్నాలు చేస్తోంది. రానున్న రోజుల్లో సుంకాలపై ఎలాంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉందో తెలియదని, దీంతో సుంకాలు ప్రభావాన్ని కచ్చితంగా అంచనా వేయలేక పోతున్నామని టిమ్ కుక్ చెప్పారు. ప్రస్తుత సుంకాల రేట్లు, విధానాల మారకపోతే యా పిల్పై 900 మిలియన్ డాలర్ల అధిక భారం పడే అవకాశం ఉందని చెప్పారు. భారత్లో ఉత్పత్తిని మరింత విస్తరించాలని ప్రయ త్ని స్తున్నట్లు యాపిల్ కంపెనీ ప్రతినిధి ఒకరు