US Covid Cases : అమెరికాలో ఒక్క‌రోజే 10 ల‌క్ష‌ల కేసులు..!

US Covid Cases : అమెరికాలో కరోనా విద్వంసం సృష్టిస్తోంది. గతంలో కంటే ఇప్పుడు కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయి.

Update: 2022-01-04 15:15 GMT

US Covid Cases :  అమెరికాలో కరోనా విద్వంసం సృష్టిస్తోంది. గతంలో కంటే ఇప్పుడు కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయి. ఒక్కరోజే 10 ల‌క్షల పాజిటివ్ కేసులు న‌మోదయ్యాయి.. ఇప్పటివరకు ఇదే రికార్డు.. అమెరికాలో గ‌త నాలుగు రోజుల క్రితం 5,90,000 కేసులు న‌మోదు కాగా, నిన్నటికి ఆ సంఖ్య రెట్టింపు అయింది. కరోనా కేసులు పెరుగుతుండటంతో అక్కడి ప్రభుత్వం అప్రమత్తం అయింది. స్కూళ్లు, కార్యాల‌యాల‌ను మూసివేసింది. విమానాల‌ను రద్దు చేసింది. తాజా కేసులతో కలిపి అమెరికాలో ఇప్పటి వ‌ర‌కు 55 మిలియ‌న్లకు పైగా కొవిడ్ పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి. 

Tags:    

Similar News