వైసీపీ రంగుల పిచ్చి.. ప్రభుత్వ భవనాలకు పార్టీ రంగు

వైసీపీ రంగుల పిచ్చి.. ప్రభుత్వ భవనాలకు పార్టీ రంగు
కోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తూ బాపట్ల ఏరియా ఆసుపత్రికి వైసీపీ రంగులు

ప్రభుత్వ భవనాలకు పార్టీ రంగులు వేయెద్దని హైకోర్టు ఇటీవలే ఆదేశాలు జారీ చేసింది. అయిన వాటిని పట్టించుకోవడం లేదు వైసీపీ నేతలు. కోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తూ బాపట్ల ఏరియా ఆసుపత్రికి వైసీపీ రంగులు వేశారు. దీనిపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు. హైకోర్టు ఆదేశాలను సైతం వైసీపీ పట్టించుకోవడంలేదని ఫైర్‌ అయితున్నారు. ఈ రోజు టీడీపీ నేతలు ఆసుపత్రిని సందర్శించనున్నారు.

Tags

Read MoreRead Less
Next Story