వినుకొండలో వైసీపీ నేతల దౌర్జన్యం

వినుకొండలో వైసీపీ నేతల దౌర్జన్యం
X

పల్నాడు జిల్లా వినుకొండలో వైసీపీ నేతలు దౌర్జన్యం శృతిమించిందన్న విమర్శలు వస్తున్నాయి. సి తిమ్మాయపాలెం రోడ్డులో శశిధరణి స్వీట్స్ తయారీ కేంద్రంతో పాటు మరో ఇల్లు కబ్దా చేశారు. వైసీపీ నాయకుడు పీఎస్‌ ఖాన్, అతని అనుచరులు దాదాపు 150 మంది వరకు మూకుమ్మడి దాడి చేసి.. రెండు ఇళ్లను ద్వంసం చేశారు. స్దలం తమదే నంటూ దౌర్జన్యానికి దిగి..బాధితులపై దాడి చేశారు. స్థానిక ఎమ్మెల్యే అండతోనే తమ ఇల్లు కబ్జా చేశారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఘటనపై పోలీస్‌ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన బాధితులు.

Tags

Next Story