"రైతులు అవస్థలు పడుతుంటే, జగన్‌ హెలికాప్టర్‌ పర్యటనలు చేస్తున్నారు "

రైతులు అవస్థలు పడుతుంటే, జగన్‌ హెలికాప్టర్‌ పర్యటనలు చేస్తున్నారు
X

అకాల వర్షాలతో రైతులు అవస్థలు పడుతుంటే, సీఎం జగన్‌ హెలికాప్టర్‌లో వెళ్లి భోగాపురం ఎయిర్‌పోర్టుకు శంకుస్థాపన చేసారన్నారు, మాజీ ఎమ్మెల్యే దూళిపాళ్ల నరేంద్ర కుమార్‌. దెబ్బతిన్న పంటలను సీఎం పరిశీలించకపోవడం బాధకరమన్నారు. గుంటూరు జిల్లా పొన్నూరులో అకాల వర్షాలతో దెబ్బతిన్న పొలాలను పరిశీలించారు దూళిపాళ్ల. టీడీపీ హయాంలో దెబ్బతిన్న పంటలకు నష్టపరిహారం చెల్లించామని గుర్తు చేసారు దూళిపాళ్ల నరేంద్ర కుమార్.

Tags

Next Story