Nirmala Sitharaman : అమరావతిలో 12 బ్యాంకుల కార్యాలయాలకు ఒకేసారి శ్రీకారం

X
By - Manikanta |29 Sept 2025 2:45 PM IST
అమరావతిలో కూటమి ప్రభుత్వం త్వరలో భారీ కార్యక్రమాన్ని నిర్వహించబోతోంది. ఒకేరోజు ఒకేసారి 12 బ్యాంకుల రాష్ట్ర ప్రధాన కార్యాలయాల నిర్మాణానికి శంకుస్థాపన చేయబోతున్నారు. ఈ కార్యక్రమానికి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ హాజరుకానున్నారు. దీని వల్ల రాజధానిలో ఆర్థిక కార్యకలాపాలు వేగం పుంజుకుంటాయని ప్రభుత్వం భావిస్తోంది.
Tags
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com