AP Corona : ఏపీలో తగ్గుముఖం పడుతున్న కరోనా కేసులు..!

AP Corona : ఏపీలో తగ్గుముఖం పడుతున్న కరోనా కేసులు..!
AP Corona : ఏపీలో కరోనా ఉధృతి తగ్గుముఖం పడుతోంది. గత రెండు రోజులుగా కేసులు తగ్గుతూ వస్తున్నాయి.

AP Corona : ఏపీలో కరోనా ఉధృతి తగ్గుముఖం పడుతోంది. గత రెండు రోజులుగా కేసులు తగ్గుతూ వస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో 40,635 శాంపిల్స్ పరీక్షించగా కొత్తగా 12,561 కేసులు వెలుగు చూశాయి. ఫలితంగా రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,24,571 కి చేరింది. ఇక కరోనా మహమ్మారి వలన మరో 12మంది మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 14,591కు చేరింది. అటు 8,742మంది కరోనా నుంచి కోలుకుకున్నారు. కాగా ప్రస్తుతం రాష్ట్రంలో ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 1,13,300 ఉన్నాయి. ఈ మేరకు వైద్యారోగ్య శాఖ హెల్త్ బులిటెన్‌‌ని రిలీజ్ చేసింది.


Tags

Read MoreRead Less
Next Story