AP Corona : ఏపీలో మరోసారి భారీగా పెరిగిన కరోనా కేసులు..!

AP Corona : ఏపీలో మరోసారి భారీగా పెరిగిన కరోనా కేసులు..!
AP Corona : ఏపీలో కరోనా ఉధృతి కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 46,650 టెస్టులు చేయగా కొత్తగా 14,400 కేసులు వెలుగుచూశాయి.

AP Corona : ఏపీలో కరోనా ఉధృతి కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 46,650 టెస్టులు చేయగా కొత్తగా 14,400 కేసులు వెలుగుచూశాయి. ఇక కరోనాతో మరో నలుగురు మ‌‌ృతి చెందారు. అటు కరోనా నుంచి 3,969 మంది కోలుకున్నారు. కాగా ప్రస్తుతం రాష్ట్రంలో 83,610 యాక్టివ్ కేసులున్నాయి. విశాఖ జిల్లాలో అత్యధికంగా 2,258 కేసులు నమోదయ్యాయి. అనంతపురం జిల్లాలో 1,534 కేసులు వచ్చాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ హెల్త్ బులిటెన్ ని విడుదల చేసింది.

Tags

Read MoreRead Less
Next Story