Ap corona cases : ఏపీలో కొత్తగా 1,557 కొవిడ్ కేసులు.. 18 మరణాలు..!
AP Corona cases : ఏపీలో కరోనా ఉదృతి కొనసాగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 64,550 పరీక్షలు చేయగా, 1,557 కేసులు వెలుగులోకి వచ్చాయి.
BY vamshikrishna29 Aug 2021 1:30 PM GMT

X
AP Corona Cases
vamshikrishna29 Aug 2021 1:30 PM GMT
AP Corona cases : ఏపీలో కరోనా ఉదృతి కొనసాగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 64,550 పరీక్షలు చేయగా, 1,557 కేసులు వెలుగులోకి వచ్చాయి. తాజా కేసులతో కలిపి ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 20,12,123కి చేరింది. అటు మరోవైపు కరోనాతో 18 మంది మృతి చెందారు. దీనితో మృతుల సంఖ్య 13,825కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 15,179 యాక్టివ్ కేసులున్నాయి. కాగా ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 2,65,35,822 కరోనా టెస్టులను చేశారు. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసింది.
Next Story
RELATED STORIES
Bindu Madhavi: బిందు మాధవి పెళ్లిపై తన తండ్రి ఇంట్రెస్టింగ్...
24 May 2022 2:39 PM GMTNaga Chaitanya: తమ్ముడికి హిట్ ఇచ్చిన డైరెక్టర్‌తో అన్న సినిమా..
24 May 2022 11:45 AM GMTKushi 2022: షూటింగ్లో విజయ్, సామ్‌కు గాయాలు.. క్లారిటీ ఇచ్చిన...
24 May 2022 11:00 AM GMTPawan Kalyan: కొడుకు అకీరా నందన్‌తో పవన్.. రేణు దేశాయ్ ఎమోషనల్...
24 May 2022 10:25 AM GMTRGV: డబ్బులు ఇవ్వకపోగా బెదిరింపులు.. వర్మపై ఛీటింగ్ కేసు..
24 May 2022 9:30 AM GMTNani: నాని కెరీర్లో మొదటిసారి.. పాన్ ఇండియా దర్శకుడితో సినిమా..
23 May 2022 3:23 PM GMT