Konaseema District: కోనసీమలో విషాదం.. గోదావరిలో ఇద్దరు యువతులు గల్లంతు..

X
By - Divya Reddy |3 May 2022 1:49 PM IST
Konaseema District: ఆత్రేయపురం మండలం పిచుకల లంక వద్ద గోదావరిలో ఇద్దరు యువతులు గల్లంతయ్యారు.
Konaseema District: కోనసీమ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఆత్రేయపురం మండలం పిచుకల లంక వద్ద గోదావరిలో ఇద్దరు యువతులు గల్లంతయ్యారు. రోజూ రన్నింగ్ కోసం పిచుకల లంక వద్దకు వస్తున్నారు. ఈ క్రమంలో ఇవాళ స్నానానికి దిగి గల్లంతయ్యారు రాజమండ్రికి చెందిన రేలంగి రాజ్యలక్ష్మి, జుట్టా శ్రీదేవి. గల్లంతైన వారి కోసం గాలింపు చేపట్టారు. ఇటీవలే శ్రీదేవి హోంగార్డుగా ఎంపికయ్యారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com