Covaxin: ఏపీకి చేరిన మరో 2 లక్షల డోసులు

X
By - TV5 Digital Team |11 May 2021 11:02 AM IST
హైదరాబాదు నుంచి ఈ ఉదయం కృష్ణా జిల్లా గన్నవరం విమానాశ్రయానికి టీకా డోసులు వచ్చాయి.
కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమంలో భాగంగా ఏపీకి రెండు లక్షల కోవాగ్జిన్ డోసులు చేరాయి. హైదరాబాదు నుంచి ఈ ఉదయం కృష్ణా జిల్లా గన్నవరం విమానాశ్రయానికి టీకా డోసులు వచ్చాయి. వాటిని అక్కడినుంచి గన్నవరంలోని రాష్ట్రా టీకా నిల్వ కేంద్రానికి తరలించారు. వైద్య ఆరోగ్య శాఖ ఆదేశాల అనంతరం ఈ వ్యాక్సిన్లను జిల్లాలకి పంపిణి చేయనున్నారు
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com