Ap Corona cases : ఏపీలో కొత్తగా 20,937 కేసులు.. 104 మంది మృతి..!

Ap Corona cases  : ఏపీలో కొత్తగా 20,937 కేసులు.. 104 మంది మృతి..!
Ap Corona cases : రాష్ట్రంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. ఆంక్షలు అమల్లో ఉన్నప్పటికీ కేసులు పెరుగుతూనే ఉన్నాయి.

Ap Corona cases : రాష్ట్రంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. ఆంక్షలు అమల్లో ఉన్నప్పటికీ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 92,231 కరోనా పరీక్షలు చేయగా.. కొత్తగా 20,937 కేసులు నమోదయ్యయి. కొత్తగా 104 మరణాలు సంభవించాయి. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 15,42,079కు పెరిగింది. ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 9,904కు చేరింది. కొత్తగా 20,811 మంది కోలుకోగా, మొత్తం రికవరీ సంఖ్య 13,23,019కు పెరిగింది. ప్రస్తుతం రాష్ట్రంలో 2,09,156 యాక్టివ్ కేసులున్నాయి. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వం బులిటెన్‌ విడుదల చేసింది.

Tags

Read MoreRead Less
Next Story