Ap Corona : ఏపీలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు..!

Ap Corona : ఏపీలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు..!
Ap Corona : ఏపీలో కరోనా వైరస్ అంతకంతకూ విస్తరిస్తోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 4 వేల 348 కొత్త పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.

Ap Corona : ఏపీలో కరోనా వైరస్ అంతకంతకూ విస్తరిస్తోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 4 వేల 348 కొత్త పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. కొవిడ్‌తో కృష్ణా, శ్రీకాకుళంలో ఒక్కొక్కరు మృతి చెందారు. గత 24 గంటల్లో 261 మంది వైరస్‌ నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 14,204 యాక్టివ్ కేసులున్నాయి.

Tags

Read MoreRead Less
Next Story