Home
 / 
ఆంధ్రప్రదేశ్ / కడప జిల్లాలో...

కడప జిల్లాలో బ్లాస్టింగ్, 8 మంది కూలీలు మృతి..!

కలసపాడు మండలం మామిళ్లపల్లి గ్రామ శివారులోని ముగ్గురాళ్ల గనిలో ఈ బ్లాస్టింగ్ సంభవించింది.

కడప జిల్లాలో బ్లాస్టింగ్, 8 మంది కూలీలు మృతి..!
X

కడప జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. పేలుడు పదార్థాల విస్ఫోటనంతో 8 మంది కూలీలు మృతి చెందారు. కలసపాడు మండలం మామిళ్లపల్లి గ్రామ శివారులోని ముగ్గురాళ్ల గనిలో ఈ బ్లాస్టింగ్ సంభవించింది. ముగ్గు రాయి తొలగించేందుకు జిలెటిన్ స్టిక్స్ వాడుతుండగా ఒక్కసారిగా బ్లాస్ట్ అయ్యాయి. ఈ ప్రమాదంలో 8 మంది కూలీలు చనిపోగా, పలువురికి గాయాలయ్యాయి.

Next Story