Konaseema: పంట నష్టాలతో మనోవేదన.. రైతు ఆత్మహత్య..

X
By - Divya Reddy |24 July 2022 6:15 PM IST
Konaseema: కోనసీమ జిల్లా రాయవరం మండలం లొల్ల గ్రామంలో అప్పుల బాధ తాళ లేక ఓ కౌలు రైతు ఆత్మహత్య చేసుకున్నాడు.
Konaseema: కోనసీమ జిల్లా రాయవరం మండలం లొల్ల గ్రామంలో అప్పుల బాధ తాళ లేక ఓ కౌలు రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. పంట నష్టాలతో మనోవేదనకు గురైన శ్రీనివాస్.. పురుగుల మందు తాగి సూసైడ్ చేసుకున్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. పోస్ట్‌మార్టం కోసం మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com