ఆంధ్రప్రదేశ్

Tirupati: తిరుపతిలోని ప్రైవేటు ఆస్పత్రిలో దారుణం.. సిబ్బంది నిర్లక్ష్యంతో పసికందు మృతి..

Tirupati: ధనార్జనే ధ్యేయంగా ప్రైవేటు ఆస్పత్రుల్లో నర్సులు, ఆయాలే వైద్యుల అవతారం ఎత్తుతున్నారు.

Tirupati: తిరుపతిలోని ప్రైవేటు ఆస్పత్రిలో దారుణం.. సిబ్బంది నిర్లక్ష్యంతో పసికందు మృతి..
X

Tirupati: తిరుపతిలోని ప్రైవేటు ఆస్పత్రిలో దారుణం జరిగింది. ధనార్జనే ధ్యేయంగా ప్రైవేటు ఆస్పత్రుల్లో నర్సులు, ఆయాలే వైద్యుల అవతారం ఎత్తుతున్నారు. కనీస పరిజ్ఞానం లేకున్నా ఏకంగా శస్త్రచికిత్సలే చేస్తుండటం..రోగులకు ప్రాణ సంకటంగా మారింది. స్థానిక ఆర్‌సీ రోడ్డులోని గాయత్రి నర్సింగ్‌లో డెలవరీ కోసం ఓ గర్భిణీ చేరింది. అరకొర పరిజ్ఞానంతో సిబ్బంది ఆపరేషన్లు నిర్వహించటంతో.. పసికందు మృతి చెందగా.. బాలింత కోమాలోకి వెళ్లింది. వైద్యసిబ్బంది తీరుపై బాధిత కుటుంబ సభ్యులు మండిపడ్డారు.

Divya Reddy

Divya Reddy

TV5 News Desk


Next Story

RELATED STORIES