Tirupati: తిరుపతిలో విషాదం.. ఎగ్జామ్ సెంటర్‌లోనే గుండెపోటుతో విద్యార్థి మృతి..

X
Tirupati: తిరుపతి జిల్లా గూడూరులో తీవ్ర విషాదం నెలకొంది. ఇంటర్ పరీక్షకు హాజరైన విద్యార్థి గుండెపోటుతో మృతి చెందాడు. సైదాపురానికి చెందిన సతీష్... ఇంటర్ రెండో సంవత్సరం చదువుతున్నాడు. గూడూరులోని DRW ఎగ్జామ్ సెంటర్‌లో పరీక్షకు హాజరయ్యాడు. ఉన్నట్టుండి గుండె పోటు రావడంతో అక్కడికక్కడే కుప్పకూలాడు. వైద్యపరీక్షలు చేసిన డాక్టర్లు.. సతీష్ మృతి చెందినట్లు నిర్ధారించడంతో అక్కడ విషాయచాయలు అలుముకున్నాయి.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
