Anantapur: పెన్నా నదిలో చిక్కుకుపోయిన వాహనం.. అందులోని కూలీలను కాపాడే ప్రయత్నం..

X
By - Divya Reddy |23 Nov 2021 10:00 AM IST
Anantapur: అనంతపురం జిల్లాలో వరద బీభత్సం సృష్టిస్తూనే ఉంది.
Anantapur: అనంతపురం జిల్లాలో వరద బీభత్సం సృష్టిస్తూనే ఉంది. పెద్దపప్పురు మండలం జూటూరు సమీపంలో పెన్నా నది ఉగ్రరూపం దాల్చింది. దీంతో రోడ్లను వరద ముంచెత్తింది. కూలీలతో వెళుతున్న ఓ ఐచర్ వాహనం ఒరిగిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు.. జేసీబీ సహాయంతో కూలీలను కాపాడే ప్రయత్నం చేస్తున్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com