Nellore: నెల్లూరులోని వైసీపీ బహిరంగ సభలో మహిళ హల్‌చల్.. స్టేజ్ ఎక్కి..

X
Nellore: నెల్లూరు జిల్లా రాపూరులో వైసీపీ బహిరంగ సభలో మహిళ హల్‌చల్ చేసింది. మాజీ మంత్రి ఆనం రాంనారాయణ రెడ్డి ప్రసంగిస్తుండగా.. ఒక్కసారిగా వేదికపైకి మహిళ దూసుకెళ్లింది. రాపూరును నెల్లూరు జిల్లాలోనే కొనసాగించాలంటూ డిమాండ్ చేసింది. జై జనసేన అంటూ నినాదాలందుకోవటంతో.మహిళలను పోలీసు సిబ్బంది అక్కడి నుంచి తీసుకెళ్లారు
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
