Hindupuram : హిందూపురాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించాలని పెట్రోల్‌ పోసుకొని..

Hindupuram : హిందూపురాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించాలని పెట్రోల్‌ పోసుకొని..
X
Hindupuram : హిందూపురాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించాలంటూ ఆందోళనలు చేపట్టారు అఖిలపక్ష నేతలు, విద్యార్థి సంఘాలు.

Hindupuram : హిందూపురాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించాలంటూ ఆందోళనలు చేపట్టారు అఖిలపక్ష నేతలు, విద్యార్థి సంఘాలు. ఈ క్రమంలో పెట్రోల్‌ పోసుకొని నవీన్‌ అనే యువకుడు ఆత్మహత్యాయత్నం చేశాడు. హిందూపురాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించాలంటూ.. అఖిలపక్షం, విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో అంబేద్కర్‌ సర్కిల్‌లో ఆందోళన నిర్వహించారు. స్థానిక ఎంపీ, ఎమ్మెల్సీ రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. ఆందోళన జరుగుతుండగా ఒక్కసారిగా నవీన్‌ అనే యువకుడు పెట్రోల్‌ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేశాడు.

Tags

Next Story