Aghori Puja : మహానందిలో అఘోరీ పూజ.. ఏపీలో కొనసాగుతున్న పాదయాత్ర

Aghori Puja : మహానందిలో అఘోరీ పూజ.. ఏపీలో కొనసాగుతున్న పాదయాత్ర
X

ఏపీ రాష్ట్రం కర్నూలు జిల్లాలో లేడీ అఘోరీ పాదయాత్ర కొనసాగుతోంది. సనాతన ధర్మాన్ని కాపాడాలని అఘోరీ చేస్తున్న పాదయాత్రకు భక్తుల నుంచి స్పందన కనిపిస్తోంది. కర్నూలు నుంచి నందికొట్కూరు మీదుగా మహానంది చేరుకుంది అఘోరీ. అక్కడే కార్తీక మాసం శనివారం ప్రత్యేక పూజలు చేసింది. రాత్రి, పగలు లేకుండా పాదయాత్ర కొనసాగిస్తున్న అఘోరీవెంట స్థానికులు పాదం కదుపుతున్నారు. శివయ్య అంటూ సాగనంపుతున్నారు. ఫొటోలు, ఇంటర్వ్యూలకు ఈసారి దూరంగా ఉంటోంది అఘోరీ.

Tags

Next Story