జగన్ రోడ్లపైకి వచ్చి కేంద్రానికి వ్యతిరేకంగా పోరాడాలి : అసదుద్దీన్ ఒవైసీ

X
By - Nagesh Swarna |6 March 2021 7:27 AM IST
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను అసదుద్దీన్ ఒవైసీ ఖండించారు.
కర్నూలు పాతబస్తీలో మున్సిపల్ ఎన్నికల సభ నిర్వహించారు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను ఆయన ఖండించారు. వెంటనే కేంద్రం ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలన్నారు. జగన్ రోడ్లపైకి వచ్చి కేంద్రానికి వ్యతిరేకంగా పోరాడాలన్నారు. ఆదోనిలో ఎన్నికల ప్రచారం చేసుకునేందుకు.. ప్రభుత్వం అనుమతివ్వలేదని.. త్వరలో పర్మిషన్ తీసుకొని వస్తానని చెప్పారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com