గన్నవరం విమానాశ్రయంలో ఎయిర్ ఇండియా విమానానికి తృటిలో తప్పిన ప్రమాదం..!

X
కృష్ణా జిల్లా గన్నవరం విమానాశ్రయంలో ఎయిర్ ఇండియా విమానానికి తృటిలో ప్రమాదం తప్పింది. ల్యాండింగ్ సమయంలో అదుపు తప్పిన విమానం.. రన్ వే పక్కనున్న విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో ప్రయాణికులందరూ సురక్షితంగా బయటపడ్డారు. ప్రమాద సమయంలో విమానంలో 63 మంది ప్రయాణికులు ఉన్నారు. దోహ నుంచి గన్నవరం వచ్చిన ఎయిర్ ఇండియా 16 76 విమానం.. తిరుచినాపల్లి వెళ్లాల్సి ఉంది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
