15వ రోజు కొనసాగుతున్న అమరావతి రైతుల మహాపాదయాత్ర ..

15వ రోజు కొనసాగుతున్న అమరావతి రైతుల మహాపాదయాత్ర ..
X
అమరావతి రైతుల మహాపాదయాత్ర ప్రకాశం జిల్లాలో 15వ రోజు మహోధృతంగా ముందుకు సాగుతోంది.

అమరావతి రైతుల మహాపాదయాత్ర ప్రకాశం జిల్లాలో 15వ రోజు మహోధృతంగా ముందుకు సాగుతోంది. రైతులకు పెద్ద ఎత్తున ప్రజల నుంచి సంఘీభావం లభిస్తోంది. మేము సైతం అంటూ సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన పలు గ్రామాల ప్రజలు రైతులతో కలిసి నడుస్తున్నారు. పాదయాత్రకు సంఘీభావం తెలిపి తనవంతు ఆర్థిక సాయాన్ని అందిస్తున్నారు.

Tags

Next Story