Andhra Pradesh: ఏపీ చీఫ్ సెక్రటరీ సమీర్ శర్మకు తీవ్ర అస్వస్థత..

Andhra Pradesh: ఏపీ చీఫ్ సెక్రటరీ సమీర్ శర్మకు తీవ్ర అస్వస్థత..
X
Andhra Pradesh: ఏపీ చీఫ్ సెక్రటరీ సమీర్ శర్మకు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ సమీర్ శర్మ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. సెక్రటేరియట్ లో రివ్యూ నిర్వహిస్తుండగా...ఒక్కసారిగా పక్కకు ఒరిగిపోయారు. వెంటనే ఆయనను సమీపంలోని మణిపాల్ హాస్పిటల్ కు తరలించారు. సమీర్ శర్మ ఇటీవలే హైదరాబాద్ లో గుండెకు శస్త్ర చికిత్స చేయించుకున్నారు.

Tags

Next Story