CM Jagan : ఉద్యోగ సంఘాలతో ఇవాళ సీఎం జగన్ సమావేశం

X
By - TV5 Digital Team |6 Jan 2022 9:30 AM IST
ఉద్యోగ సంఘాలతో ఇవాళ సీఎం జగన్ సమావేశం సమావేశం కానున్నారు. తాడేపల్లి క్యాంపు ఆఫీస్‌లో మధ్యాహ్నం జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం జరగనుంది.
ఉద్యోగ సంఘాలతో ఇవాళ సీఎం జగన్ సమావేశం
తాడేపల్లి క్యాంపు ఆఫీస్‌లో మధ్యాహ్నం జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం
సీఎం అధ్యక్షతన జరగనున్న సమావేశంలో పీఆర్సీపై తుది నిర్ణయం..!!
భేటీలో ప్రస్తావించే అంశాలపై ఏపీ జేఏసీ, అమరావతి ఉద్యోగుల జేఏసీ సమాలోచనలు
వేతన సవరణ, సీపీఎస్ రద్దు, కాంట్రాక్ట్ ఉద్యోగుల సర్వీసుల క్రమబద్ధీకరణ సహా..
71 డిమాండ్ల విషయంలో గట్టిగా నిలబడాలని భావిస్తున్న ఉద్యోగ సంఘాలు
ప్రధాన డిమాండ్లలో మొదటిదైన పీఆర్సీపై ఉద్యోగ సంఘాలతో తొలుత సీఎం చర్చలు
ఉద్యోగులకు ఫిట్‌మెంట్ ఖరారు చేయనున్న సీఎం జగన్
మిగతా డిమాండ్లపై సీఎం ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనని ఉత్కంఠ
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com