29 March 2021 9:45 AM GMT

Home
 / 
ఆంధ్రప్రదేశ్ / బీజేపీ-జనసేన ఉమ్మడి...

బీజేపీ-జనసేన ఉమ్మడి ఎంపీ అభ్యర్థిగా రత్నప్రభా నామినేషన్..!

మాజీ ఐఏఎస్ అధికారిని రత్నప్రభా బీజేపీ-జనసేన ఉమ్మడి తిరుపతి ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ వేశారు.

బీజేపీ-జనసేన ఉమ్మడి ఎంపీ అభ్యర్థిగా రత్నప్రభా నామినేషన్..!
X

మాజీ ఐఏఎస్ అధికారిని రత్నప్రభా బీజేపీ-జనసేన ఉమ్మడి తిరుపతి ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ వేశారు. పార్టీ కార్యాలయం నుంచి బీజేపీ నేతలతో కలిసి భారీగా తరలివెళ్లిన రత్నప్రభ నామినేషన్ దాఖలు చేశారు. 21 మంది ఎంపీలను ప్రజలు గెలిపిస్తే రాష్ట్ర సమస్యలపై పార్లమెంట్‌లో వైసీపీ ఎందుకు పోరాటం చేయచేయడం లేదని బిజెపి అధికార ప్రతినిధి కర్నాటి ఆంజనేయులు ప్రశ్నించారు. బీజేపీ ఎంపీగా రత్నప్రభను గెలిపిస్తే ఏపీకి రావాల్సిన హక్కులను సాధిస్తామని కర్నాటి ఆంజనేయులు అన్నారు.

Next Story