AP Inter Results 2022: ఏపీలో ఓ వాల్యుయేషన్ సెంటర్లో జవాబు పత్రాల గల్లంతు..?

X
By - Divya Reddy |5 Jun 2022 6:30 PM IST
AP Inter Results 2022: ఇంటర్ స్పాట్ వాల్యుయేషన్‌లో బోర్డ్ అధికారుల నిర్లక్ష్యంపై తీవ్ర విమర్శలొస్తున్నాయి.
AP Inter Results 2022: ఏపీలో సర్కారు వైఫల్యం మరోసారి బయటపడింది. ఇంటర్ స్పాట్ వాల్యుయేషన్‌లో బోర్డ్ అధికారుల నిర్లక్ష్యంపై తీవ్ర విమర్శలొస్తున్నాయి. ఓ వాల్యుయేషన్ సెంటర్లో జవాబు పత్రాలు గల్లంతవడం హాట్ టాపిక్‌గా మారింది. ఐతే జవాబు పత్రాల గల్లంతు వ్యవహారాన్ని అధికారులు గోప్యంగా ఉంచారు. సమస్యను ఎలా పరిష్కరించాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com