AP : "లోకేష్‌ పాదయాత్రను అడ్డుకోవడం సమంజసం కాదు"

AP : లోకేష్‌ పాదయాత్రను అడ్డుకోవడం సమంజసం కాదు
X
లోకేష్‌పై పెట్టిన కేసులను వెనక్కు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.. సభ కోసం తెచ్చిన వాహనాలను బలవంతంగా తీసుకెళ్లడమేంటని ఆయన ప్రశ్నించారు

లోకేష్‌ పాదయాత్రను అడ్డుకోవాలని చూడటం సమంజసం కాదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు.. లోకేష్‌పై అక్రమ కేసులు పెట్టడం ఏంటని ప్రశ్నించారు. లోకేష్‌పై పెట్టిన కేసులను వెనక్కు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.. సభ కోసం తెచ్చిన వాహనాలను బలవంతంగా తీసుకెళ్లడమేంటని ఆయన ప్రశ్నించారు. జీవో నంబర్‌ వన్‌ను రద్దు చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. టీడీపీ హయాంలో నిర్మించిన టిడ్కో ఇళ్లను ఎందుకు కేటాయించలేదని ప్రశ్నించారు.. జగనన్న కాలనీల్లో అర్హులకు ఇళ్లు ఇవ్వాలంటూ ఈనెల 22న చలో విజయవాడకు పిలుపునిచ్చారు రామకృష్ణ.

Tags

Next Story