AP : సీఎం జగన్ పై రామ్మోహన్ నాయుడు ఫైర్

AP : సీఎం జగన్ పై రామ్మోహన్ నాయుడు ఫైర్
X
ష్ట్రంలో రోజు రోజుకి టీడీపీకి పెరుగుతున్న ఆదరణను చూసి జగన్ తట్టుకోలేకపోతున్నారని అన్నారు


టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు సీఎం జగన్ మోహన్ రెడ్డిపై మండిపడ్డారు. రాష్ట్రంలో రోజు రోజుకి టీడీపీకి పెరుగుతున్న ఆదరణను చూసి జగన్ తట్టుకోలేకపోతున్నారని అన్నారు. రాష్ట్రం బాగుపడాలంటే చంద్రబాబు నాయుడు రావాలని సామాన్యులు కూడా కోరుకుంటున్నారని తెలిపారు. ప్రజాదరణను చూసి జగన్‌ మతిభ్రమిస్తోందని విమర్శించారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ ప్రతిపక్ష పార్టీలపై దాడులు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు రామ్మోహన్ నాయుడు.

Tags

Next Story