AP: పేలవంగా జరుగుతున్న గ్లోబల్‌ ఇన్వెస్టర్ల సదస్సు

AP: పేలవంగా జరుగుతున్న గ్లోబల్‌ ఇన్వెస్టర్ల సదస్సు
X
తొలిరోజు ఎఫెక్ట్‌తో డెలిగేట్స్‌ సంఖ్య తక్కువగా ఉండటంతో సభలో ఖాళీ కుర్చీలు దర్శనమిచ్చాయి

విశాఖలో జరుగుతున్న గ్లోబల్‌ ఇన్వెస్టర్ల సదస్సు రెండో రోజు పేలవంగా సాగుతోంది. ఆశించిన స్థాయిలో ప్రతినిధులు రాకపోవడంతో సదస్సు ఆలస్యంగా ప్రారంభమైంది. తొలిరోజు ఎఫెక్ట్‌తో డెలిగేట్స్‌ సంఖ్య తక్కువగా ఉండటంతో సభలో ఖాళీ కుర్చీలు దర్శనమిచ్చాయి.దీంతో సచివాలయ సిబ్బందిని,స్టూడెంట్లను తరలించాలని అధికారులు హడావుడిగా ఆదేశాలు జారీ చేశారు.క్యూఆర్‌ కోడ్‌ పాస్‌లు లేకపోయినా డైలీ ఐడీ కార్డులపైనే సమ్మిట్‌కు అనుమతించారు.పెద్దగా పని లేక పోవడంతో కబుర్లతో కాలక్షేపం చేశారు ఉద్యోగులు,విద్యార్ధులు.

Tags

Next Story