AP: ఏపీలో 5 నగరాలకు ‘స్వచ్ఛ సర్వేక్షణ్‌’ అవార్డులు

AP: ఏపీలో 5 నగరాలకు ‘స్వచ్ఛ సర్వేక్షణ్‌’ అవార్డులు
X

కేం­ద్ర ప్ర­భు­త్వం వి­విధ కే­ట­గి­రీ­ల్లో స్వ­చ్ఛ సర్వే­క్ష­ణ్‌ అవా­ర్డు­ల­ను ప్ర­క­టిం­చిం­ది. ఆం­ధ్ర­ప్ర­దే­శ్‌­లో­ని వి­శా­ఖ­ప­ట్నం, రా­జ­మ­హేం­ద్ర­వ­రం, వి­జ­య­వాడ, తి­రు­ప­తి, గుం­టూ­రు­కు అవా­ర్డు­లు దక్కా­యి. జా­తీయ స్థా­యి­లో స్పె­ష­ల్‌ కే­ట­గి­రీ మి­ని­స్టీ­రి­య­ల్‌ అవా­ర్డు­ను వి­శాఖ నగరం దక్కిం­చు­కుం­ది. రా­ష్ట్ర స్థా­యి­లో మి­ని­స్టీ­రి­య­ల్‌ అవా­ర్డు­కు రా­జ­మ­హేం­ద్ర­వ­రం ఎం­పి­కైం­ది. స్వ­చ్ఛ సూ­ప­ర్‌­లీ­గ్‌ సి­టీ­స్‌ వి­భా­గం­లో వి­జ­య­వాడ, గుం­టూ­రు, తి­రు­ప­తి నగ­రా­లు ఎం­పి­క­య్యా­యి. రా­ష్ట్రం­లో­ని ప్ర­ధాన నగ­రా­లు స్వ­చ్ఛ సర్వే­క్ష­ణ్‌ అవా­ర్డు­ల­కు ఎం­పిక కా­వ­డం­పై ఏపీ స్వ­చ్ఛాం­ధ్ర కా­ర్పొ­రే­ష­న్‌ ఛై­ర్మ­న్‌ పట్టా­భి­రా­మ్‌ స్పం­దిం­చా­రు. సీఎం చం­ద్ర­బా­బు చే­ప­ట్టిన స్వ­చ్ఛాం­ధ్ర కా­ర్య­క్ర­మాల వల్లే ఈ అవా­ర్డు­లు వచ్చా­య­ని ఆయన పే­ర్కొ­న్నా­రు. ఈ సం­ద­ర్భం­గా కృషి చే­సిన అధి­కా­రు­లు, పా­రి­శు­ద్ధ్య సి­బ్బం­ది, ప్ర­జ­ల­కు ఆయన అభి­నం­ద­న­లు తె­లి­పా­రు.

Tags

Next Story