AP : చిరంజీవిరావును అఖండ మెజారిటీతో గెలిపించాలి : జవహర్ రావు

AP : చిరంజీవిరావును అఖండ మెజారిటీతో గెలిపించాలి : జవహర్ రావు
X

టీడీపీ తరపున ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ అభ్యర్థిగా బరిలో నిలిచిన చిరంజీవిరావును అఖండ మెజారిటీతో గెలిపించాలని యువతను కోరారు మాజీ మంత్రి జవహర్‌.. వైసీపీ ప్రభుత్వం యువతను మోసం చేసిందని మండిపడ్డారు.. వైసీపీ పాలనలో నాలుగేళ్లుగా నోటిఫికేషన్లు లేవన్నారు.. గత ప్రభుత్వం నిరుద్యోగ భృతి ఇస్తే వైసీపీ దాన్ని కూడా లేకుండా చేసిందని జవహర్‌ మండిపడ్డారు.. అప్పులపాలు చేసిన రాష్ట్రం అభివృద్ధి బాటలో నడవాలంటే టీడీపీ నిలబెట్టిన ఎమ్మెల్సీ అభ్యర్థిని చిరంజీవిరావును గెలిపించాలన్నారు మాజీ మంత్రి జవహర్‌.

Tags

Next Story