AP 3 Capitals Bill: ఏపీ రాజధానికి సంబంధించి కీలకమైన బిల్లులను ఆమోదించిన క్యాబినేట్..

X
By - Divya Reddy |22 Nov 2021 2:00 PM IST
AP 3 Capitals Bill: ఏపీ రాజధానికి సంబంధించి కీలకమైన బిల్లులను ఆమోదించిన క్యాబినేట్.
AP 3 Capitals Bill: ఏపీ రాజధానికి సంబంధించి కీలకమైన బిల్లులను ఆమోదించిన క్యాబినేట్..
- పాలనా వికేంద్రీకరణ,అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ది చట్టం రద్దు బిల్లులను అమోదించిన క్యాబినేట్
- కాసేపట్లో అసెంబ్లీ ప్రవేశ పెట్టనున్న ప్రభుత్వం
- మూడు రాజధానులకు సంబంధించి కొత్త బిల్లులు పెట్టడానికి ప్రభుత్వం కొంత సమయం తీసుకుంటుందా..?
- ప్రజాభిప్రాయం సేకరణ అంశాన్ని తెరపైకి తెచ్చిన ప్రభుత్వం.
- నిపుణుల కమిటీని ఏర్పాటు చేసి ఆ తర్వాతే రాజధానిపై నిర్ణయం.
- ప్రస్తుతానికి అమరావతినే రాజధానిగా కొనసాగించే అవకాశం.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com