Narayana Swamy : డిప్యూటీ సీఎం నారాయణ స్వామి సంచలన వ్యాఖ్యలు

Narayana Swamy : డిప్యూటీ సీఎం నారాయణ స్వామి సంచలన వ్యాఖ్యలు
Narayana Swamy : వైసీపీలో రెడ్డి సామాజికవర్గం రెండుగా విడిపోయి.. దళితులపై పడుతున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు డిప్యూటీ సీఎం నారాయణ స్వామి.

Narayana Swamy : వైసీపీలో రెడ్డి సామాజికవర్గం రెండుగా విడిపోయి.. దళితులపై పడుతున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు డిప్యూటీ సీఎం నారాయణ స్వామి. చిత్తూరులోని సున్నా వడ్డీ పథకం సమవేశంలో పాల్గొన్న ఆయన... ఈ వ్యాఖ్యలు చేశారు. రెండు వర్గాలుగా విడిపోయిన రెడ్లు... ఎంతటి పనినైనా చేయగలరన్నారు. వారు లేకపోతే తాను గెలవలేనంటూ వ్యాఖ్యానించారు. వర్గపోరుకు రెడ్లు స్వస్తి పలకాలన్నారు డిప్యూటీ సీఎం నారాయణ స్వామి.

Tags

Read MoreRead Less
Next Story