Narayana Swamy: మీడియాపై డిప్యూటీ సీఎం ఫైర్.. వైసీపీ ప్లీనరీ గురించి అడిగినందుకు..

X
By - Divya Reddy |10 July 2022 5:45 PM IST
Narayana Swamy: వైసీపీ ప్లీనరీలో జగన్.. మీడియాను ఓ రేంజ్‌లో ఆడిపోసుకుంటే, ఆయన బాటలోనే అమాత్యులు కూడా నడుస్తున్నారు.
Narayana Swamy: వైసీపీ ప్లీనరీలో జగన్.. మీడియాను ఓ రేంజ్‌లో ఆడిపోసుకుంటే, ఆయన బాటలోనే అమాత్యులు కూడా నడుస్తున్నారు. తిరుమల శ్రీవారిని కుటుంబసభ్యులతో కలిసి దర్శించుకున్న తర్వాత డిప్యూటీ సీఎం నారాయణ స్వామి.. మీడియాపై చిందులు తొక్కారు. వైసీపీ ప్లీనరీలో అభివృద్ధి గురించి ప్రస్తావన లేకపోవడానికి కారణమేంటని అడగడమే ఆ విలేకరి తప్పయిందన్నట్లు నారాయణ స్వామి పూనకం వచ్చిన వాడిలా ఊగిపోయారు. తిట్లదండకం అందుకున్నారు. అమ్మఒడి, జగనన్న గోరుముద్ద, ఆసరా లాంటి సంక్షేమ పథకాలే అభివృద్ది అన్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com