AP EAPCET Results 2022: ఏపీ ఈఏపీసెట్ ఫలితాలు విడుదల చేసిన మంత్రి బొత్స..

X
By - Divya Reddy |26 July 2022 12:00 PM IST
AP EAPCET Results 2022: ఏపీ ఈఏపీసెట్ ఫలితాలు మంత్రి బొత్స విడుదల చేశారు.
AP EAPCET Results 2022: ఏపీ ఈఏపీసెట్ ఫలితాలు మంత్రి బొత్స విడుదల చేశారు. ఇంజినీరింగ్, వ్యవసాయ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి ఈ సెట్ కోసం మొత్తం 2 లక్షల 82 వేల మంది పరీక్ష రాశారు. ఇందులో ఇంజినీరింగ్‌లో 89.12 శాతం మంది ఉత్తీర్ణత సాధించగా, వ్యవసాయ విభాగంలో 95.03 శాతం ఉత్తీర్ణత సాధించారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com