ఏపీ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్‌ను తప్పించిన ప్రభుత్వం..!

X
By - Gunnesh UV |13 July 2021 6:42 PM IST
Praveen Prakash: రెండేళ్లుగా ఏపీ ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీగా చక్రం తప్పిన ప్రవీణ్ ప్రకాష్‌ను ప్రభుత్వం తప్పించింది.
Praveen Prakash: రెండేళ్లుగా ఏపీ ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీగా చక్రం తప్పిన ప్రవీణ్ ప్రకాష్‌ను ప్రభుత్వం తప్పించింది. జీఏడీ పొలిటికల్ వ్యవహారాల నుంచి ఆయనను తప్పిస్తూ జీవో జారీ అయ్యింది. ప్రవీణ్ ప్రకాష్ స్థానంలో ముత్యాల రాజును నియమించారు. ఈ ఉత్తర్వులు వెంటనే అమలులోకి వస్తాయని ప్రభుత్వం పేర్కొంది. ముఖ్యమంత్రికి అడిషనల్ సెక్రటరీగా ఉన్న ముత్యాల రాజుకు జీఏడీ పొలిటికల్ వ్యవహారాలను పూర్తి స్థాయిలో అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com