విశాఖలో టీడీపీ నాయకులే టార్గెట్‌గా ఆస్తులు ధ్వంసం..

విశాఖలో టీడీపీ నాయకులే టార్గెట్‌గా ఆస్తులు ధ్వంసం..

విశాఖలో టీడీపీ నాయకులే టార్గెట్‌గా వారి ఆస్తులు ధ్వంసం చేస్తున్నారు. తాజాగా.. కాపులుప్పాడ వద్ద టీడీపీ నాయకులు కాశీ విశ్వనాథ్‌కు చెందిన గోకార్టింగ్‌ను తొలగిస్తున్నారు అధికారులు. సర్వే నెంబర్‌ 299/1, 301ల్లో ఉన్న 4 ఎకరాలలోని నిర్మాణాలను తొలగిస్తున్నారు. భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసి తొలగింపు పనులు చేపట్టారు. CRZ నిబంధనలకు విరుద్దంగా నిర్మాణాలు చేపట్టారంటూ తొలగిస్తున్నారు. జీవీఎంసీ డిప్యూటీ సిటీ ప్లానర్‌ రాంబాబు ఆధ్వర్యంలో నిర్మాణాల కూల్చివేత ప్రక్రియ చేపట్టారు.

Tags

Next Story