ఆంధ్రప్రదేశ్

AP High Court: ఏపీలో ఏడుగురు లాయర్లకు పదోన్నతులు.. హైకోర్టు జడ్జిలుగా..

AP High Court: ఏపీలో ఏడుగురు లాయర్లకు పదోన్నతులు లభించాయి.

AP High Court (tv5news.in)
X

AP High Court (tv5news.in)

AP High Court: ఏపీలో ఏడుగురు లాయర్లకు పదోన్నతులు లభించాయి. ఏపీ హైకోర్టు జడ్జిలుగా నియమిస్తూ సీజేఐ ఎన్వీ రమణ నేతృత్వంలోని కొలీజియం సిఫార్సు చేసింది. పదోన్నతులు పొందినవారిలో కొనగంటి శ్రీనివాసరెడ్డి, గన్నమనేని రామకృష్ణ ప్రసాద్‌, వెంకటేశ్వర్లు నిమ్మగడ్డ, రాజశేఖర్‌ రావు, సత్తి సుబ్బారెడ్డి, రవి చీములపాటి, వి.సుజాత ఉన్నారు.

Next Story

RELATED STORIES