Kondapalli: కొండపల్లి మున్సిపల్ ఎన్నికల తీరుపై హైకోర్టు ఆగ్రహం..!
AP High court (tv5news.in)
By - Divya Reddy |23 Nov 2021 8:06 AM GMT
Kondapalli: ఏపీ కొండపల్లి మున్సిపల్ ఛైర్మన్ ఎన్నిక వాయిదాపై హైకోర్టు సీరియస్ అయింది.
Kondapalli: ఏపీ కొండపల్లి మున్సిపల్ ఛైర్మన్ ఎన్నిక వాయిదాపై హైకోర్టు సీరియస్ అయింది. మధ్యాహ్నం 2 గంటల 15 నిమిషాలకు తమ ముందు హాజరుకావాలంటూ ఎన్నికల అధికారులకు నోటిసులిచ్చింది. రిటర్నింగ్ అధికారితో పాటు మున్సిపల్ కమిషనర్, విజయవాడ సీపీ విచారణకు హాజరు కావాలని హైకోర్టు ఆదేశించింది. మా ఆదేశాలనే దిక్కరిస్తారా అంటూ తీవ్ర స్థాయిలో మండిపడింది.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com