16 April 2021 1:45 PM GMT

Home
 / 
ఆంధ్రప్రదేశ్ / మాజీ సీఎం చంద్రబాబు,...

మాజీ సీఎం చంద్రబాబు, మాజీ మంత్రి నారాయణకు హైకోర్టులో ఊరట

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు, మాజీ మంత్రి నారాయణపై దాఖలైన సీఐడీ కేసులో ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఏపీ హైకోర్టు మరోసారి ఆదేశించింది.

మాజీ సీఎం చంద్రబాబు, మాజీ మంత్రి నారాయణకు హైకోర్టులో ఊరట
X

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు, మాజీ మంత్రి నారాయణపై దాఖలైన సీఐడీ కేసులో ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఏపీ హైకోర్టు మరోసారి ఆదేశించింది. మరో మూడు వారాల పాటు ఈ ఆదేశాలు అమలులో ఉండనున్నాయి. ఈ నెల 20 వ తేదీకి కేసు విచారణను వాయిదా వేసిన హైకోర్టు... కౌంటర్‌ దాఖలు చేయాలని ఏపీ సీఐడీకి ఆదేశాలు జారీ చేసింది.

Next Story