AP High Court: ఏపీలో ఇష్టారీతిన రిమాండ్‌లు విధించడం కుదరదు: హైకోర్టు..

AP High Court: ఏపీలో ఇష్టారీతిన రిమాండ్‌లు విధించడం కుదరదు: హైకోర్టు..
X
AP High Court: ఏపీలో ఇష్టారీతిన రిమాండ్‌లు విధించడం కుదరదని హైకోర్టు స్పష్టం చేసింది.

AP High Court: ఏపీలో ఇష్టారీతిన రిమాండ్‌లు విధించడం కుదరదని హైకోర్టు స్పష్టం చేసింది. దిగువ కోర్టుల మెజిస్ట్రేట్లు విచక్షణతో నిర్ణయం తీసుకోవాలని పేర్కొంది. టీవీ5 ఛైర్మన్‌ బీఆర్‌ నాయుడు పిటిషన్‌పై తీర్పిచ్చిన ధర్మాసనం.. ఎఫ్‌ఐఆర్‌ నమోదైన 24 గంటల్లో అప్‌లేడ్‌ చేయాలని ఆదేశించింది. ఇష్టారీతిన.. ఎలాపడితే అలా కేసులు పెడితే కుదరదని వార్నింగ్ ఇచ్చింది. విచక్షణ లేకుండా రిమాండ్‌కు ఆదేశించిన పక్షంలో.. బాధితులు హైకోర్టును ఆశ్రయిస్తే సదరు మెజిస్ట్రేట్లపై శాఖాపరమైన చర్యలు ఉంటాయని హైకోర్టు స్పష్టం చేసింది.

Tags

Next Story