AP: ఆంధ్రప్రదేశ్‌లో లక్ష కోట్ల పెట్టుబడులు

AP: ఆంధ్రప్రదేశ్‌లో లక్ష కోట్ల పెట్టుబడులు
X
వచ్చే 5 ఏళ్లలో సాధిస్తామన్న చంద్రబాబు... భవిష్యత్తు ఫుడ్ ప్రాసెసింగ్ రంగానిదే అన్న సీఎం.. 175 నియోజకవర్గాల్లో పారిశ్రామిక పార్కులు

వై­సీ­పీ పా­ల­న­లో ఎదు­రైన చేదు అను­భ­వా­ల­ను పక్క­న­పె­ట్టి, రా­ష్ట్రా­భి­వృ­ద్ధి కోసం పె­ట్టు­బ­డు­లు పె­ట్టా­ల­ని ము­ఖ్య­మం­త్రి చం­ద్ర­బా­బు పె­ట్టు­బ­డి­దా­రు­ల­ను కో­రా­రు. వచ్చే ఐదే­ళ్ల­లో ఫుడ్ ప్రా­సె­సిం­గ్ రం­గం­లో రూ. లక్ష కో­ట్ల మేర పె­ట్టు­బ­డు­లు సా­ధి­స్తా­మ­ని తె­లి­పా­రు. వి­శా­ఖ­లో జరి­గిన ఇం­డి­యా ఫుడ్ మా­న్యు­ఫా­క్చ­రిం­గ్ సద­స్సు­లో ఆయన పా­ల్గొ­న్నా­రు. ఈ సం­ద­ర్భం­గా చం­ద్ర­బా­బు మా­ట్లా­డు­తూ 175 ని­యో­జక వర్గా­ల్లో పా­రి­శ్రా­మిక పా­ర్కు­లు ఏర్పా­టు చే­స్తు­న్నా­న­మ­ని తె­లి­పా­రు. ఫుడ్ ప్రా­సె­సిం­గ్ రం­గం­లో ఇన్నో­వే­ష­న్ కొ­త్త అవ­కా­శా­ల­ను సృ­ష్టి­స్తుం­ద­ని చె­ప్పా­రు. అగ్రి­టె­క్ రం­గం­లో బిల్ గే­ట్స్ ఫౌం­డే­ష­న్‌­తో కలి­సి పని­చే­స్తు­న్నా­మ­ని పే­ర్కొ­న్నా­రు. ట్రే­స­బి­లి­టి, సర్టి­ఫి­కే­ష­న్ల­కు, ప్రా­డె­క్టు పర్ఫె­క్ష­న్‌­కు ఏపీ అత్యంత ప్రా­ధా­న్య­మి­స్తోం­ద­న్నా­రు. ఇప్పు­డు ప్యా­కే­జిం­గ్ అనే­ది ఇప్పు­డు ప్ర­ధాన సవా­లు­గా ఉం­ద­ని, దీ­ని­పై కూడా ఏపీ పని­చే­స్తోం­ద­ని చం­ద్ర­బా­బు పే­ర్కొ­న్నా­రు. "ఈసా­రి నేనే సీఎం, నేను ఏమా­త్రం ని­ర్ల­క్ష్యం చే­య­ను. నూ­త­నం­గా ఏర్ప­డిన ఎన్డీ­యే ప్ర­భు­త్వం భవి­ష్య­త్తు­లో కూడా కొ­న­సా­గే­లా తగిన జా­గ్ర­త్త­లు తీ­సు­కుం­టు­న్నాం. నా హా­మీ­మీద పె­ట్టు­బ­డు­లు పె­ట్టం­డి, భయ­ప­డా­ల్సిన అవ­స­రం లేదు" అని ఆయన స్ప­ష్టం ­చే­శా­రు.

ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ 4.0

ఈ సద­స్సు­లో ము­ఖ్య­మం­త్రి చం­ద్ర­బా­బు కీలక వ్యా­ఖ్య­లు చే­శా­రు. కూ­ట­మి ప్ర­భు­త్వ భవి­ష్య­త్తు ప్ర­ణా­ళి­క­ల­ను వె­ల్ల­డిం­చా­రు. " ఏపీ ఫుడ్ ప్రా­సె­సిం­గ్ పా­ల­సీ 4.0 ద్వా­రా పరి­శ్ర­మ­ల­కు ప్రో­త్సా­హ­కా­లి­స్తు­న్నాం. రూ. 200 కో­ట్ల పె­ట్టు­బ­డు­లు దా­టి­తే మెగా ప్రా­జె­క్టు­గా పరి­గ­ణిం­చి ప్ర­త్యేక ప్రో­త్సా­హ­కా­లు అం­ది­స్తాం. రతన్ టాటా ఇన్నో­వే­ష­న్ హబ్ ద్వా­రా ఆవి­ష్క­ర­ణ­ల­కు కూడా పె­ద్ద పీట వే­సేం­దు­కు ఏపీ సి­ద్ధం. కే­వ­లం ఫుడ్ ప్రా­సె­సిం­గ్ రం­గం­లో గతే­డా­ది­గా రూ.10 వేల కో­ట్ల పె­ట్టు­బ­డు­లు వచ్చా­యి. పె­ట్టు­బ­డు­ల­కు ఇదే మంచి సమయం, ఎం­ఎ­స్ఎం­ఈ­ల­కు తో­డ్పా­టు ఇచ్చేం­దు­కు కేం­ద్రం, రా­ష్ట్ర ప్ర­భు­త్వా­లు సి­ద్ధం­గా ఉన్నా­యి. రి­స్క్ లయ­బి­లి­టీ చాలా తక్కు­వ­గా ఉంది. వన్ ఫ్యా­మి­లీ వన్ ఎం­ట్ర­ప్రె­న్యూ­ర్ కా­ర్య­క్ర­మా­న్ని వి­ని­యో­గిం­చు­కు­ని ఔత్సా­హిక పా­రి­శ్రా­మిక వే­త్త­లు ముం­దు­కు రా­వా­లి. వ్య­వ­సా­యా­న్ని లా­భ­దా­య­కం­గా - సు­స్థి­రం­గా మా­ర్చ­ట­మే నా లక్ష్యం. ట్రే­డ్ ప్ర­మో­ష­న్ కౌ­న్సి­ల్ ఏపీ చా­ప్ట­ర్‌­ను అమ­రా­వ­తి­లో ఏర్పా­టు చే­స్తా­మ­ని ప్ర­క­టిం­చ­టం సం­తో­ష­దా­య­కం.’’ అని చం­ద్ర­బా­బు పే­ర్కొ­న్నా­రు. పె­ట్టు­బ­డి­దా­రు­ల­కు ఎలాం­టి ఇబ్బం­దు­లు­కు కల­గ­కుం­డా అన్ని చర్య­లు తీ­సు­కుం­టా­మ­ని.. ఏపీ అభి­వృ­ద్ధి కోసం వంద శాతం కట్టు­బ­డి ఉన్నా­మ­ని తె­లి­పా­రు.

ఏపీ రైస్‌బౌల్‌ ఆఫ్‌ ఇండియా

ఆక్వా, బె­వ­రే­జె­స్ రం­గాల హబ్‌­గా ఏపీ ఎదు­గు­తోం­ద­ని చం­ద్ర­బా­బు ఉద్ఘా­టిం­చా­రు. పె­ట్టు­బ­డి­దా­రు­లు ఫుడ్ ప్రా­సె­సిం­గ్, ఆక్వా తది­తర రం­గా­ల్లో పరి­శ్ర­మ­లు ఏర్పా­టు చే­యా­ల­ని ఆహ్వా­నిం­చా­రు. వీ­ట­న్ని­టి­కీ వే­గం­గా అను­మ­తు­లు ఇస్తా­మ­ని తె­లి­పా­రు. అమె­రి­కా­లో­ని సి­లి­కా­న్‌ వ్యా­లీ­లా.. అమ­రా­వ­తి­లో క్వాం­ట­మ్‌ వ్యా­లీ ఏర్పా­టు చే­స్తు­న్నా­మ­ని వి­వ­రిం­చా­రు. బి­ల్‌­గే­ట్స్‌­తో కలి­సి ఏపీ ప్ర­భు­త్వం ముం­దు­కె­ళ్తోం­ద­ని తె­లి­పా­రు. దే­శం­లో­ని పం­డ్ల ఉత్ప­త్తు­ల్లో 25 శాతం ఏపీ నుం­చే వె­ళ్తు­న్నా­య­ని చం­ద్ర­బా­బు వె­ల్ల­డిం­చా­రు. రై­తుల కోసం అం­త­ర్జా­తీ­యం­గా కొ­త్త మా­ర్కె­ట్ల­ను అన్వే­షి­స్తు­న్నా­మ­ని చె­ప్పు­కొ­చ్చా­రు. కర్నూ­లు జి­ల్లా­లో­ని ఓర్వ­క­ల్‌ డో­ర్న్‌ సి­టీ­గా రూ­పు­ది­ద్దు­కుం­టోం­ద­ని తె­లి­పా­రు. ఏపీ­లో 9 ఫు­డ్‌ ప్రా­సె­సిం­గ్‌ పా­ర్కు­లు ఉన్నా­య­ని వి­వ­రిం­చా­రు. ఫు­డ్‌ ప్రా­సె­సిం­గ్‌ రం­గం­లో ఎన్నో అవ­కా­శా­లు ఉన్నా­య­ని తె­లి­పా­రు. ఈజ్‌ ఆఫ్‌ డూ­యిం­గ్ బి­జి­నె­స్‌­లో ప్ర­థమ స్థా­నం­లో ఏపీ ఉం­ద­ని ఉద్ఘా­టిం­చా­రు. ట్రే­డ్ ప్ర­మో­ష­న్ కౌ­న్సి­ల్ ఆఫ్ ఇం­డి­యా ఆధ్వ­ర్యం­లో ఇం­డి­యా ఫుడ్ మా­న్యు­ఫా­క్చ­రిం­గ్ సమ్మి­ట్ ని­ర్వ­హి­స్తు­న్నా­ర­ని తె­లి­పా­రు. వి­లువ జో­డిం­చిన ఫుడ్, సీ­ఫు­డ్ ప్రా­సె­సిం­గ్ హబ్‌­గా ఏపీ­ని తీ­ర్చి­ది­ద్దే లక్ష్యం­తో టీ­పీ­సీఐ ఈ సద­స్సు ని­ర్వ­హి­స్తోం­ద­ని వె­ల్ల­డిం­చా­రు.

డబ్బుల పంపిణీతో దేశానికి నష్టమే

దక్షి­ణా­ది రా­ష్ట్రా­ల్లో ఎన్ని­కల సమ­యం­లో డబ్బుల పం­పి­ణీ ఎక్కు­వ­గా జరు­గు­తుం­ద­ని, ఈ డబ్బు­ను తి­రి­గి పొం­దేం­దు­కు నే­త­లు వ్య­వ­స్థ­ల­న్నిం­టి­నీ భ్ర­ష్టు పట్టి­స్తు­న్నా­ర­ని చం­ద్ర­బా­బు ఆం­దో­ళన వ్య­క్తం చే­శా­రు. అం­దు­కే తానే మొ­ద­టి నుం­చి డి­జి­ట­ల్ కరె­న్సీ­ని ప్రో­త్స­హి­స్తు­న్నా­న­ని చె­ప్పా­రు. "రూ.100, రూ.200 నో­ట్ల­ను తప్ప, రూ.500 నో­ట్ల­ను రద్దు చే­యా­లి" అని అన్నా­రు. "ఆర్థిక అస­మా­న­త­ల­ను తొ­ల­గిం­చేం­దు­కు పా­రి­శ్రా­మి­క­వే­త్త­లు ముం­దు­కు రా­వా­లి. సమా­జం నుం­చి సం­పా­దిం­చిన వారే తి­రి­గి సమా­జా­ని­కి ఉప­యో­గ­ప­డా­లి. ఒక­వై­పు మి­లి­య­న్ల, ట్రి­లి­య­న్ల ఆస్తు­లు కలి­గి­న­వా­రు ఉన్నా­రు, మరో­వై­పు ని­త్యం ఆక­లి­తో బా­ధ­ప­డే పే­ద­లు ఉన్నా­రు. ఈ అస­మా­న­తల ని­వా­రణ నాపై ఉన్న బా­ధ్యత. పీ4 వి­ధా­నా­న్ని ప్రో­త్స­హి­స్తు­న్నాం. పా­రి­శ్రా­మి­క­వే­త్త­లు పేద కు­టుం­బా­ల­ను దత్తత తీ­సు­కు­ని వా­రి­కి ది­శా­ని­ర్దే­శం చే­యా­లి" అని కో­రా­రు.

Tags

Next Story