AP; ఏపీలో భారీగా ఐఏఎస్‌ల బదిలీలు

AP; ఏపీలో భారీగా ఐఏఎస్‌ల బదిలీలు
X
టీటీడీ ఈవోగా అనిల్ కుమార్ సింఘాల్

ఆం­ధ్ర­ప్ర­దే­శ్‌­లో భా­రీ­గా ఐఏ­ఎ­స్‌­ల­ను బది­లీ చే­స్తూ కూ­ట­మి ప్ర­భు­త్వం ఉత్త­ర్వు­లు జారీ చే­సిం­ది. ఐఏ­ఎ­స్‌ల బది­లీ­ల­పై ము­ఖ్య­మం­త్రి చం­ద్ర­బా­బు కొ­న్ని రో­జు­లు­గా తీ­వ్ర కస­ర­త్తు చే­శా­రు. బాగా పని చే­సిన వా­రి­ని ప్రో­త్స­హిం­చే­లా ని­ర్ణ­యం తీ­సు­కో­వా­ల­ని ఉన్న­తా­ధి­కా­రు­ల­కు సూ­చిం­చా­రు. తి­రు­మల తి­రు­ప­తి దే­వ­స్థా­నం ఈవో­గా అని­ల్‌­కు­మా­ర్‌ సిం­ఘా­ల్‌­ను ని­య­మి­స్తూ ప్ర­భు­త్వం ఉత్త­ర్వు­లు జారీ చే­సిం­ది. ప్ర­స్తు­తం ఈవో­గా ఉన్న శ్యా­మ­ల­రా­వు­ను జీ­ఏ­డీ ము­ఖ్య­కా­ర్య­ద­ర్శి­గా ని­య­మిం­చిం­ది. రో­డ్లు భవ­నా­లు ప్ర­త్యేక ప్ర­ధాన కా­ర్య­ద­ర్శి­గా కృ­ష్ణ­బా­బు, రె­వె­న్యూ, ఎక్సై­జ్‌ ప్రి­న్సి­ప­ల్‌ సె­క్ర­ట­రీ­గా ము­ఖే­శ్‌­కు­మా­ర్‌ మీనా, మై­నా­ర్టీ సం­క్షేమ శాఖ కా­ర్య­ద­ర్శి­గా సీ­హె­చ్‌ శ్రీ­ధ­ర్‌, అటవీ, పర్యా­వ­ర­ణ­శాఖ కా­ర్య­ద­ర్శి­గా కాం­తి­లా­ల్‌ దం­డే­ను ని­య­మి­స్తూ ప్ర­భు­త్వం ఉత్త­ర్వు­లు జారీ చే­సిం­ది. గవ­ర్న­ర్‌ ప్ర­త్యేక ప్ర­ధాన కా­ర్య­ద­ర్శి­గా అనం­త­రా­మ్‌.. కు­టుంబ సం­క్షే­మ­శాఖ కా­ర్య­ద­ర్శి­గా సౌ­ర­భ్‌ గౌ­ర్‌.. ఆం­ధ్ర­ప్ర­దే­శ్‌ భవ­న్‌ రె­సి­డెం­ట్‌ కమి­ష­న­ర్‌­గా ప్ర­వీ­ణ్‌ కు­మా­ర్‌, పరి­శ్ర­మ­లు, కా­ర్మి­క­శాఖ కమి­ష­న­ర్‌­గా శే­ష­గి­రి­బా­బు, రె­వె­న్యూ (ఎం­డో­మెం­ట్‌) కా­ర్య­ద­ర్శి­గా హరి జవ­హ­ర్‌­లా­ల్‌ ని­య­మి­తు­ల­య్యా­రు.

హిందీ తప్పనిసరని చెప్పలేదు: లోకేశ్

హిం­దీ తప్ప­ని­స­రి అని జా­తీయ వి­ద్యా వి­ధా­నం­లో ఎక్క­డా చె­ప్ప­లే­ద­ని ఏపీ వి­ద్యా­శాఖ మం­త్రి నారా లో­కే­ష్ పే­ర్కొ­న్నా­రు. జా­తీయ వి­ద్యా­వి­ధా­నం­పై ఇం­డి­యా టుడే ని­ర్వ­హిం­చిన సౌత్ కాం­క్లే­వ్ లో మా­ట్లా­డిన లో­కే­ష్.. జా­తీయ వి­ద్యా వి­ధా­నం కే­వ­లం మూడు భా­ష­లు నే­ర్చు­కో­వా­ల­ని మా­త్ర­మే చె­ప్పిం­ద­న్నా­రు. హిం­దీ తప్ప­ని­స­రి­గా నే­ర్చు­కో­వా­ల­ని చె­ప్ప­లే­ద­న్నా­రు. అయి­తే హిం­దీ నే­ర్చు­కో­వ­వ­డం మన­కెంత ము­ఖ్య­మో తనకు బాగా తె­లు­స­ని చె­ప్పా­రు. ఇటీ­వల కేం­ద్ర వి­ద్యా­శాఖ మం­త్రి ధర్మేం­ద్ర ప్ర­దా­న్ ను కలి­సి­న­పు­డు మా­తృ­భా­ష­లో పా­ఠ్యాం­శాల బో­ధ­న­పై దృ­ష్టి పె­ట్టా­ల­ని సూ­చిం­చి­న­ట్లు తె­లి­పా­రు.‘నేను మూడు భా­ష­లు నే­ర్చు­కు­న్న. నా కు­మా­రు­డూ అదే పని చే­స్తు­న్నా­రు. ఇవాళ పి­ల్ల­లు ఐదు భా­ష­లు నే­ర్చు­కుం­టు­న్నా­రు. ఇవాళ పి­ల్ల­లు ఐదు భా­ష­లు నే­ర్చు­కుం­టు­న్నా­రు. జర్మ­న్‌, జప­నీ­స్‌ ఇలా ఎన్నో భా­ష­లు ఉన్నా­యి. అవి నే­ర్చు­కుం­టే ఆ దే­శా­ల్లో పని చే­య­డా­ని­కి వీ­ల­వు­తుం­ది. భాషలు నేర్చుకుంటే మంచిదే’ అని వి­వ­రిం­చా­రు.

Tags

Next Story