Perni Nani on KCR : కేసీఆర్ పార్టీ పెట్టాలని మేము కూడా కోరుకుంటున్నాం..!

X
Perni Nani on KCR : ఏపీలో టీఆర్‌ఎస్ పార్టీ పెట్టాలంటూ అక్కడి ప్రజలు కోరుతున్నారంటూ ఇటీవల తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన కామెంట్స్‌పై ఏపీ మంత్రి పేర్నినాని సెటైర్లు వేశారు. కేసీఆర్ పార్టీ పెట్టాలని తాము కూడా కోరుకుంటున్నామని చెప్పారు. రెండు రాష్ట్రాల్లో పార్టీ ఎందుకంటూనే.. రెండు రాష్ట్రాలు కలిపేస్తే మంచిది కదా అన్నారు. రెండు రాష్ట్రాలను కలిపేయాలనే తీర్మానాన్ని తెలంగాణ కేబినెట్‌లో కేసీఆర్ పెడితే బాగుంటుందన్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
