AP : జగన్ కుటుంబసమస్య కామెంట్ పై ఏపీ మంత్రి సత్యప్రసాద్ సెటైర్లు

AP : జగన్ కుటుంబసమస్య కామెంట్ పై ఏపీ మంత్రి సత్యప్రసాద్ సెటైర్లు
X

YSRCP అధ్యక్షుడు జగన్ తన ఇంటి ఆస్తి సమస్యపై చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. జగన్ పై ఘాటు వ్యాఖ్యలు చేశారు మంత్రి అనగాని సత్యప్రసాద్. షర్మిలకు ఆస్తి పంచకుండా దానిని జగన్‌ కుటుంబసమస్య అనడం విడ్డూరంగా వుందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రంలో అభివృద్ధి పరుగులుపెడుతోందన్నారు. తిరుపతి జిల్లా ఇంచార్జ్ మంత్రిగా మొదటి సారి స్వామిని దర్శనం చేసుకున్నారు. TTD అధికారులు మంత్రికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం చేసి శేషవస్త్రంతో సత్కరించారు.

Tags

Next Story