AP: ఏపీకి కొత్త సంవత్సర కానుక

AP: ఏపీకి కొత్త సంవత్సర కానుక
X
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం... జనవర 4న తొలి విమానం ల్యాండింగ్... ఢిల్లీ నుంచి రానున్న ప్రత్యేక విమానం...

ఉత్త­రాం­ధ్ర వా­సుల చి­ర­కాల స్వ­ప్న­మైన భో­గా­పు­రం అం­త­ర్జా­తీయ వి­మా­నా­శ్ర­యం ప్రా­రం­భా­ని­కి ము­స్తా­బ­వు­తోం­ది. ఎయి­ర్‌­పో­ర్ట్ ని­ర్మాణ పను­లు దా­దా­పు పూ­ర్తి­కా­వ­డం­తో, అధి­కా­రు­లు కీ­ల­క­మైన ట్ర­య­ల్ రన్‌­కు ఏర్పా­ట్లు చే­శా­రు. ఇం­దు­లో భా­గం­గా జన­వ­రి 4న భో­గా­పు­రం ఎయి­ర్‌­పో­ర్టు­లో తొలి కమ­ర్షి­య­ల్ ఫ్లై­ట్ ది­గ­నుం­ది. వి­జ­య­న­గ­రం జి­ల్లా భో­గా­పు­రం­లో అల్లూ­రి సీ­తా­రా­మ­రా­జు అం­త­ర్జా­తీయ వి­మా­నా­శ్ర­యం నుం­చి జన­వ­రి 4, 2026న తొలి వి­మా­నం ఎగ­ర­నుం­ది. కేం­ద్ర మం­త్రి రా­మ్మో­హ­న్‌­నా­యు­డు, ఎంపీ అప్ప­ల­నా­యు­డు ఢి­ల్లీ నుం­చి ఈ తొలి వి­మా­నం­లో భో­గా­పు­రం ఎయి­ర్‌­పో­ర్ట్‌­కు రా­ను­న్నా­రు. ని­ర్మాణ పను­లు చి­వ­రి దశకు చే­రు­కు­న్నా­యి. ఈ వి­మా­నా­శ్ర­యం ఉత్త­రాం­ధ్ర అభి­వృ­ద్ధి­కి, అం­త­ర్జా­తీయ వి­మాన సే­వ­ల­కు కీలక కేం­ద్రం­గా మా­ర­నుం­ది. మం­త్రి రా­మ్మో­హ­న్ నా­యు­డు ప్ర­త్యేక చొ­ర­వ­తో వి­మా­నా­శ్రయ ని­ర్మాణ పను­లు శర­వే­గం­గా సా­గా­యి. ప్ర­స్తు­తం 95 శాతం పను­లు పూ­ర్త­య్యా­య­ని, కే­వ­లం 5 శాతం పను­లు మా­త్ర­మే పెం­డిం­గ్‌­లో ఉన్నా­య­ని అధి­కా­రు­లు తె­లి­పా­రు. మి­గి­లిన పను­ల­ను వచ్చే ఏడా­ది జూన్ నా­టి­కి పూ­ర్తి చేసి, ఆగ­స్టు నె­ల­లో వి­మా­నా­శ్ర­యా­న్ని పూ­ర్తి­స్థా­యి­లో ప్ర­యా­ణి­కు­ల­కు అం­దు­బా­టు­లో­కి తీ­సు­కు­రా­వా­ల­ని లక్ష్యం­గా పె­ట్టు­కు­న్నా­రు.

.భవి­ష్య­త్తు­లో అం­త­ర్జా­తీయ వి­మాన సర్వీ­సు­ల­కు ఇది కీలక అడు­గు­గా భా­వి­స్తు­న్నా­రు. ప్ర­స్తు­తం ని­ర్మాణ పను­లు శర­వే­గం­గా సా­గు­తు­న్నా­యి. రన్‌­వే, టె­ర్మి­న­ల్‌ భవ­నా­లు, ఎయి­ర్‌ ట్రా­ఫి­క్‌ కం­ట్రో­ల్, భద్ర­తా వ్య­వ­స్థ తది­తర కీలక మౌ­లిక సదు­పా­యాల కల్పన పను­లు తుది దశకు చే­రు­కు­న్నా­యి.

భో­గా­పు­రం అం­త­ర్జా­తీయ వి­మా­నా­శ్ర­యం­లో తొలి వి­మా­నం ల్యాం­డ్ అయ్యేం­దు­కు అధి­కా­రు­లు అవ­స­ర­మైన ప్ర­త్యేక ఏర్పా­ట్లు చే­స్తు­న్నా­రు. ఇది భో­గా­పు­రం వి­మా­నా­శ్రయ చరి­త్ర­లో ఒక మై­లు­రా­యి­గా ని­లు­స్తుం­ది. ఈ వి­మా­నా­శ్ర­యం భవి­ష్య­త్తు­లో అం­త­ర్జా­తీయ వి­మాన సర్వీ­సు­ల­కు ఒక ము­ఖ్య­మైన ముం­ద­డు­గు అవు­తుం­ద­ని భా­వి­స్తు­న్నా­రు. ప్ర­స్తు­తం వి­మా­నా­శ్రయ ని­ర్మాణ పను­లు చాలా వే­గం­గా జరు­గు­తు­న్నా­యి. భో­గా­పు­రం ఎయి­ర్‌­పో­ర్ట్ ద్వా­రా అం­త­ర్జా­తీయ వి­మాన సే­వ­లు అం­దు­బా­టు­లో­కి రా­వ­డం, ప్రాం­తీయ అభి­వృ­ద్ధి­కి దో­హ­ద­ప­డు­తుం­ద­ని భా­వి­స్తు­న్నా­రు. భో­గా­పు­రం అం­త­ర్జా­తీయ వి­మా­నా­శ్ర­యం పను­లు వే­గం­గా జరు­గు­తు­న్నా­యి. భో­గా­పు­రం అం­త­ర్జా­తీయ వి­మా­నా­శ్ర­యం పను­లు మరి­కొ­ద్ది నె­ల­ల్లో పూ­ర్తి­కా­ను­న్నా­యి. 2026 మే నెల నుం­చే వి­మాన రా­క­పో­క­లు సా­గిం­చే­లా ఇక్కడ పను­లు జరు­గు­తు­న్నా­యి.

Tags

Next Story