AP: ఏపీలో పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల

AP: ఏపీలో పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల
X

ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి చదువుతున్న విద్యార్థులకు కీలక అప్‌డేట్ వచ్చేసింది. పబ్లిక్ ఎగ్జామ్స్ నిర్వహణకు సంబంధించిన కీలక ఉత్తర్వులు ఏపీ విద్యాశాఖ విడుదల చేసింది. వచ్చే ఏడాది జరగనున్న పదో తరగతి పరీక్షలు మార్చి 16 నుంచి ఏప్రిల్ 1 వరకు నిర్వహిస్తామని విద్యాశాఖ అధికారులు స్పష్టం చేశారు. ఇదే ప్రకటనలో ఏఏ సబ్జెక్ట్ పరీక్షలు ఏఏ తేదీల్లో జరుగుతాయనే దానిపై కూడా క్లారిటీ ఇచ్చారు. విద్యార్థులు ఈ షెడ్యూల్‌ను అనుసరించి తమ పరీక్షలకు సన్నద్ధం కావాల్సి ఉంటుంది. ప్ర­తి­రో­జూ ఉదయం 9:30 గంటల నుం­చి మధ్యా­హ్నం 12:45 గంటల వరకు పరీ­క్ష­లు జర­గ­ను­న్నా­యి. ఈ ప్ర­క­ట­న­తో వి­ద్యా­ర్థు­ల­కు పరీ­క్షల సన్న­ద్ధ­త­పై స్ప­ష్టత వచ్చిం­ది. హాల్ టి­కె­ట్లు, ఇతర వి­వ­రాల కోసం అధి­కా­రిక వె­బ్‌­సై­ట్ bse.ap.gov.in ను సం­ప్ర­దిం­చా­ల­ని అధి­కా­రు­లు సూ­చిం­చా­రు.

పరీక్షల తేదీల పూర్తి వివరాలు

మార్చి 16: ఫస్ట్ లాంగ్వేజ్ (పేపర్-1)

మార్చి 18: సెకండ్ లాంగ్వేజ్

మార్చి 20: ఇంగ్లీష్

మార్చి 23: గణితం

మార్చి 25: ఫిజిక్స్ (భౌతికశాస్త్రం)

మార్చి 28: బయాలజీ (జీవశాస్త్రం)

మార్చి 30: సోషల్ స్టడీస్ (సాంఘికశాస్త్రం)

మార్చి 31: ఫస్ట్ లాంగ్వేజ్ (కాంపోజిట్ పేపర్-2)

ఏప్రిల్ 1: OSSSC సెకండ్ లాంగ్వేజ్ (పేపర్-2

Tags

Next Story