AP: వచ్చే ఏడాది నుంచే ‘కలలకు రెక్కలు’ పథకం అమలు

AP: వచ్చే ఏడాది నుంచే ‘కలలకు రెక్కలు’ పథకం అమలు
X
ఆత్మహత్యలపై నారా లోకేశ్ ఆందోళన

వచ్చే వి­ద్యా­సం­వ­త్స­రం నుం­చి ఉన్నత వి­ద్య­ను అభ్య­సిం­చే వి­ద్యా­ర్థి­ను­ల­కు కల­ల­కు రె­క్క­లు పథ­కా­న్ని అమ­లు­చే­సేం­దు­కు వి­ధి­వి­ధా­నా­ల­ను సి­ద్ధం చే­యా­ల­ని రా­ష్ట్ర వి­ద్య, ఐటి, ఎల­క్ట్రా­ని­క్స్ శాఖల మం­త్రి నారా లో­కే­ష్ పే­ర్కొ­న్నా­రు. ఉం­డ­వ­ల్లి ని­వా­సం­లో కళా­శాల వి­ద్య, ఇం­ట­ర్మీ­డి­య­ట్, పా­ఠ­శాల వి­ద్యా­శాఖ, స్కి­ల్ డె­వ­ల­ప్ మెం­ట్ శాఖ ఉన్న­తా­ధి­కా­రు­ల­తో మం­త్రి లో­కే­ష్ శు­క్ర­వా­రం 3గం­ట­ల­కు పైగా సు­దీ­ర్ఘం­గా సమీ­క్ష ని­ర్వ­హిం­చా­రు. ఈ సం­ద­ర్భం­గా మం­త్రి లో­కే­ష్ మా­ట్లా­డు­తూ… స్వ­దే­శం­తో­పా­టు వి­దే­శా­ల్లో ఉన్నత వి­ద్య­న­భ్య­సిం­చా­ల­న్న ఆస­క్తి­గల వి­ద్యా­ర్థి­ను­ల­కు కల­ల­కు రె­క్క­లు పథకం కింద సాయం అం­ది­స్తా­మ­ని తె­లి­పా­రు. ప్ర­స్తు­తం మన రా­ష్ట్రా­ని­కి చెం­దిన 27,112 మంది వి­ద్యా­ర్థి­ను­లు వి­దే­శా­ల్లో వి­ద్య­న­భ­సి­స్తు­న్నా­ర­ని, స్వ­దే­శం­లో 88,196మంది ఉన్నత చదు­వు­లు చదు­వు­తు­న్న­ట్లు అధి­కా­రు­లు చె­ప్పా­రు. వి­దే­శీ వి­ద్య పథకం ఏవి­ధం­గా అమలు చే­యా­ల­న్న వి­ష­యం­పై కూడా ఈ సమా­వే­శం­లో చర్చిం­చా­రు.

ఆత్మహత్యలపై ఆందోళన

రా­ష్ట్రం­లో­ని ప్ర­భు­త్వ, ప్రై­వే­టు వి­ద్యా­సం­స్థ­ల్లో వి­ద్యా­ర్థుల ఆత్మ­హ­త్య­ల­పై మం­త్రి లో­కే­ష్ ఆం­దో­ళన వ్య­క్తం­చే­శా­రు. వి­ద్యా­ర్థుల ఆత్మ­హ­త్యల ని­వా­రణ మా­ర్గా­ల­ను సూ­చిం­చేం­దు­కు శ్రీ పద్మా­వ­తి మహి­ళా యూ­ని­వ­ర్సి­టీ వైస్ చా­న్స­ల­ర్ ఉమ నే­తృ­త్వం­లో అయి­దు­గు­రు సభ్యు­ల­తో కమి­టీ­ని ని­య­మి­స్తు­న్న­ట్లు చె­ప్పా­రు. సు­ప్రీం­కో­ర్టు మా­ర్గ­ద­ర్శ­కాల ప్ర­కా­రం చర్య­లు తీ­సు­కో­వా­ల­ని అధి­కా­రు­ల­ను ఆదే­శిం­చా­రు. ప్రై­వే­టు రె­సి­డె­న్షి­య­ల్ కళా­శా­ల­ల్లో సౌ­క­ర్యాల మె­రు­గు, వి­ద్యా­ర్థు­ల­పై వత్తి­డి తగ్గిం­చేం­దు­కు చర్య­లు చే­ప­ట్టా­ల­ని అన్నా­రు. అను­మ­తు­లు లే­కుం­డా నడి­చే ప్రై­వే­టు కళా­శా­ల­ల­పై చే­ప­ట్టా­ల­ని మం­త్రి లో­కే­ష్ ఆదే­శిం­చా­రు. ప్ర­భు­త్వ కళా­శా­ల­ల్లో ఇం­ట­ర్ చది­వే వి­ద్యా­ర్థు­ల­కు ప్ర­త్యేక తర్ఫీ­దు­ని­చ్చి ఐఐటి, ఎన్ ఐటి వంటి ప్ర­తి­ష్టా­త్మక సం­స్థల సీ­ట్లు సా­ధిం­చే­లా చూ­డా­ల­ని అన్నా­రు. ప్ర­భు­త్వ కళా­శా­ల­ల్లో పె­ర్ఫా­ర్మె­న్స్ పై దృ­ష్టి­సా­రిం­చా­ల­ని సూ­చిం­చా­రు.

Tags

Next Story